కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధితుల 32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సీఎం విజయ్ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. “కరూర్ ఘటనలో నాపై నిందారోపణలు చేశారు. ఆనాడు ర్యాలీ రద్దుకు ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి. నాడు పోలీసులు ఎందుకు కరూర్ ర్యాలీ రద్దు చేయలేదు. తొక్కిసలాట సమయంలో పోలీసులు నాటకం చూశారు. కరూర్ ఘటనలో స్టాలిన్ తనపై నిందారోపణలు చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్