తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అర్హత సాధించారా లేదా అనే వివరాలతో కూడిన స్కోర్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
రిజల్ట్స్ కోసం https://tgtet.aptonline.in