బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించేందు కు రంగం సిద్దమైంది. త్వరలో ప్రారంభం కానున్న భారత్ జింబాబ్వే పర్యటనతో పాటుగా ఆసియా క్రీడల కోసం లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. టీమిండియా హెడ్ కోచ్ గా లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఇంగ్లండ్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.