loader

నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకుని వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బోగోలు మండలం అల్లూరులో డిగ్రీ చదువుతున్న ఓ వివాహితను టీడీపీ నాయకుడు సుభాని తీవ్ర వేదింపులకు గురిచేశారు. తనకు లొంగకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన సదరు యువతి ఈ రోజు (బుధవారం) ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుభానికి దేహశుద్ధి చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON