loader

ఏపీలో తొలి విడతలో ఎన్నికలు జరిగిన 100 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవుల్లో కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని అనేది ఖరారైంది.మూడు పార్టీల మధ్య పదవుల సర్దుబాటులో భాగంగా తెలుగుదేశానికి 66, జనసేనకు 23, బీజేపీకి 9 కేటాయించారు. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది. వైఎస్సార్సీపీ పాలనలో ఆ పార్టీ నేతల దాడిలో కన్ను దెబ్బతిన్న మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీ సతీమణి క్రాంతిశ్రీని విజయవాడ డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON