loader

నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇవాళ న్యూఢిల్లీలో వారిద్దరూ సమావేశమయ్యారు. నేపాల్ ప్రధానిని కలవడం సంతోషంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు. ఆ దేశంతో సన్నిహిత సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్‌కు షా వచ్చారని తెలిపారు. ఆ దేశంతో స్నేహాన్ని భారత్ ఎంతో విలువైనదిగా భావిస్తోందని పేర్కొన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో షా భేటీ కోసం ఎదురుచూస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON