loader

సంగీత దర్శకుడు అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్యా మారన్ వివాహ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 22, 2026న రెండో రోజు వేడుక జరగగా.. సినీ, క్రికెట్ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. నూతన జంట అనిరుధ్-కావ్యా మారన్‌ను ప్రత్యక్షంగా ఆశీర్వదించారు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ తొలిసారి ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON