ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల
దేవస్థానానికి (TTD) ఒక భక్తుడు సుమారు
రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగగఅందించేందుకు
ముందుకక వచ్చారు.తొమ్మిది సెట్లుగా రూపొందించిన మొత్తం 45 ఆభరణాల విలువ సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 160 కోట్ల వరకక ఉంటుందని అంచనా. తిరుమల శ్రీవారి చరిత్రలో ఒక వ్యక్తిగత భక్తుడు సమర్పిస్తున్న అతిపెద్ద విరాళం ఇదే కావడం విశేషం. ఈ విరాళాన్ని సీఎం చంద్రబాబు సమక్షంలో సమర్పిస్తారని కూడా చర్చ నడుస్తోంది.