loader

గుంటూరు ఇరిగేషన్ స్థలం కబ్జా చేశానంటూ వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో రూ.25 కోట్ల విలువైన ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు ఈ రోజు ప్రముఖ తెలుగు న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, పత్రిక యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నానని, ఆ స్థలానికి తనకూ ఉన్న సంబంధమేంటో, అందులో ఉన్న ఏజెంట్ ఎవరో నిరూపించాలని సవాల్ విసిరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON