విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన నాగసౌమ్యకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. ఆమె కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తోంది. మూడు నెలల క్రితం కాశీవర్ధన్ డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయాడు. అతడు మూడు నెలలుగా జైల్లో ఉండటంతో.. అతడ్ని జైలు నుంచి బెయిల్పై బయటకు తీసుకురావాలని నాగసౌమ్య కృష్ణలంకకు చెందిన బషీర్, సాగసౌమ్య రెండు కవర్లలో 110 గ్రాముల ఎండీఎంఏ బెంగళూరు నుండి రైలు లో తీసుకోస్తుండగా ఆమెను అరెస్టు చేశారు.