సుప్రసిద్ధ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం అత్యంత క్లిష్ట దశకు చేరుకుంది. ఢిల్లీలోని ‘కాక్రోచ్ జనత పార్టీ’ (CJP) దీక్ష నేటికి 20వ రోజుకు చేరుకుంది.
జులై 20న మనం పార్లమెంట్ వైపు శాంతియుతంగా కదలివెళ్లి మన ఆవేదనను వినిపిద్దాం. జులై 20 వరకు నేను ఎలాగైనా సరే ప్రాణాలతో ఉంటాను. ఈ పార్లమెంట్ మార్చ్ సక్సెస్ కాకపోయినా.. నేను దయ్యంగానైనా మళ్లీ తిరిగి వస్తా.” అని సోనమ్ వ్యాఖ్యలతో విద్యార్థులు, మద్దతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతు పలికారు.