loader

భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున దూసుకెళ్లాల్సి ఉంది. కౌంట్‌డౌన్ ముగిసి, రాకెట్ లాంచ్ ప్యాడ్ నుండి లిఫ్ట్ ఆఫ్ (Lift-off) అయ్యే కచ్చితమైన సమయంలో ఊహించని సాంకేతిక సమస్య తలెత్తింది. రాకెట్ బూస్టర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఇంజిన్లు స్టార్ట్ కాలేదని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ రాకెట్ ప్రయోగంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో, సిస్టమ్ ఆటోమేటిక్‌గా మిషన్‌ను నిలిపివేసిందని ఆయన పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON