మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ : అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. జింబాబ్వే: బ్రయాన్ బెనెట్, మరుమాని, బెన్ కరన్, డియాన్ మేయర్స్, సికందర్ రాజా, ర్యాన్ బర్గ్, వెస్లీ మద్వీర, బ్రాడ్ ఎవాన్స్, న్యూమన్, ఎంగరవ, ముజరబాని.