ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ సీఎం చంద్రబాబు ను తీవ్రంగా అవమానించిన ఆరోపణలు ఎదుర్కొన్న గన్నవరం అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలవరం కుడి కాల్వ ద్వారా గన్నవరం నియోజకవర్గంలో డెల్టా ఆయకట్టు రైతులతో పాటుగా మెట్ట ప్రాంత రైతులకు కూడా నీరందించి ఆదుకునేలా సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ చంద్రబాబుకు లేఖ రాశారు. పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించే అవకాశం లేకుండా నీటిపారుదల అధికారులు , పోలీసులు బందోబస్తుతో ఎక్కడికక్కడ మోటార్లను నిలిపివేయిస్తున్నారని తెలిపారు.