అమెరికా, చైనా మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరు దేశాల మధ్య ఒక సంచలనాత్మక మెగా డీల్ కుదిరింది.పరస్పర దిగుమతి సుంకాలను (Tariffs) గణనీయంగా తగ్గించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.ఈ ఒప్పందంలో భాగంగా సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై టారిఫ్లను సవరించనున్నారు. ముఖ్యంగా,
దాదాపు 90 శాతం ఉత్పత్తులపై విధించే పన్నులను ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ (MFN) ప్రామాణిక రేట్లకు తగ్గించడానికి ఒప్పందం కుదిరింది.