loader

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఖ్యాతిగాంచిన చీనాబ్ రైల్ బ్రిడ్జిపై వందే భారత్ రైలు సరికొత్త మైలురాయిని అధిగమించింది. తొలిసారిగా ఈ బ్రిడ్జిపై రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కత్రా-బనిహాల్ రైలు మార్గంలో గరిష్ఠ వేగ పరిమితిని 100 కిలోమీటర్లకు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వేగంతో రైలు విజయవంతంగా నడిచింది. జమ్మూ-కశ్మీర్‌లోని చీనాబ్ రైల్ బ్రిడ్జి నదీ మట్టానికి ఏకంగా 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో నిర్మించబడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON