తక్కువ వేతనాలకే భారతీయులు అందుబాటులో ఉండడంతో అమెరికన్లను కాదనిఇండియన్స్కే కంపెనీలుఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. రోజు రోజుకు ప్రతిభ కంటే జాతిపక్షపాతం పెరిగిపోతుందని అమెరికాలోని మిస్సౌరి సెనేటరీ స్మిత్ దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ దేవాలయం వీసాల మాఫీయాకు అడ్డగా మారిందని ఆరోపణలు చేశారు. చిలుకూరి బాలాజీ దేవాలయం అనేది వీసా కార్టెల్‌కు ప్రధాన కేంద్రం అని ఫొటోను షేర్ చేయడంతో పాటు వీసాల దేవాలయంగా మారిందన్నారు.