loader
పోలవరం జిల్లా చింతూరు మండలం బొడుగూడెం సమీపంలో జాతీయ రహదారి- 30పై హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, ఐరన్ లోడ్తో వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు క్షణాల్లోనే కారులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న రంగారెడ్డి జిల్లా మియాపూర్ వాసి సూర్య వినయ తేజ (28) సజీవ దహనమయ్యాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల అయ్యన్న (35)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON