ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ గురువారం (ఆగస్టు 6) ఝాన్సీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కాన్పూర్ – ఝాన్సీ జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అతీక్‌కు ఐదుగురు కుమారులు ఉన్నారు. వారిలో అసద్ అహ్మద్ 2023 ఏప్రిల్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అదే ఏడాది అతీక్ అహ్మద్ కూడా తన సోదరుడు అష్రఫ్‌తో కలిసి కాల్పుల్లో హత్యకు గురయ్యాడు.
మిగిలిన ఇద్దరు కుమారులు విద్యను అభ్యసిస్తున్నారు.