ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ టీమ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రౌండ్16 చివరి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ పెనాల్టీ షూటౌట్లో 43 గోల్స్ తేడాతో కొలంబియాను ఓడించి ముందంజ వేసింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. మూడు సెషన్లలో ఒక్క గోల్ కూడా రాలేదు. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో స్విట్జర్లాండ్ నాలుగు గోల్స్ సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.