కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో తన జీవిత చరిత్ర రాశారు. ఈ పుస్తకం ఈ ఏడాది చివరలో విడుదల కానుంది. రాజీవ్ గాంధీతో ప్రేమ, పెళ్లి వంటి విషయాలను పేర్కొన్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడం, అందుకు దారితీసిన పరిస్థితులను పంచుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన కుటుంబం గురించే ఎక్కువగా ప్రస్తావించినట్లు తెలిపారు. ఆత్మకథ రాయడం అంత సులువు కాదని సోనియా గాంధీ పేర్కొన్నారు.