బీఆరెస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఈ సంబురాలు జరుపుకున్నారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనువడు, మనువరాలు సంతోషంగా సంబురాల్లో పాల్గొన్నారు.