loader

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల వేతనాన్ని పెంచుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేతనాలు పెంచాలంటు సమ్మె చేపట్టిన నేపథ్యంలో యూపీ సర్కార్ కనీసం వేతన పెంపును ప్రకటించింది. నోయిడాలో చేపడుతున్న సమ్మెలో హింసాత్మక నిరసనలు జరిగిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకుంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, సవరించిన కొత్త రేట్లు, గౌతమ్ బుద్ధ నగర్ , ఘజియాబాద్‌లోని నైపుణ్యం లేని కార్మికులు నెలకు రూ. 11,313 నుండి రూ. 13,690 కనీసం వేతనంగా పొందుతారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON