ఫామ్‌హౌస్‌ల పై గులాబీ పార్టీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన అక్రమ ఫామ్‌హౌస్‌ల జాబితా చాలా పెద్దదిగా ఉంటుందని పలువురు ప్రముఖ నేతల ఆస్తుల వివరాలను బయటపెట్టారు.వట్టినాగులపల్లిలోని 111 జీవో పరిధిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫామ్‌హౌస్, హిమాయత్‌సాగర్‌లోని 111 జీవో పరిధిలో ఉన్న మంత్రి పొంగులేటి ఇల్లు,వేం నరేందర్ రెడ్డికి చెందిన అసైన్డ్ భూమి,
కాంగ్రెస్ నేతల అక్రమాల జాబితా చాలా పెద్దగా ఉందని క్రిశాంక్ తన పోస్టులో రాసుకొచ్చారు.