loader

స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమా షూటింగులతో బిజీ టైంలో ప్రభాస్ ఓ ఆలయాన్ని దర్శించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కటీల్ దుర్గాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ప్రభాస్ మంగళవారం సందర్శించారు. మంగళూరుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సౌత్ ఇండియాలోని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరొందిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అమ్మవారి దర్శనం కోసం ప్రభాస్ ఆలయానికి వెళ్లినట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON