loader

IPL 2026 Final మ్యాచ్‌ను అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు. ఇక క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్‌ను ధ‌ర్మ‌శాల‌లో, మ‌రో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌ల‌ను న్యూ చండీఘ‌డ్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్‌ను మే 26వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. లీగ్‌లో మొద‌టి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ఈ మ్యాచ్‌ను ఆడ‌నున్నాయి. ధ‌ర్మ‌శాల‌లోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రుగుతుంది.
ఇక మే 27వ తేదీన మూడు, నాలుగవ స్థానాల్లో నిలిచిన జ‌ట్ల మ‌ధ్య ఎలిమినేట‌ర్ మ్యాచ్ జ‌రుగుతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON