ఏపీలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవాళ విడుదల చేసింది. ఆగస్టు 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్, రాష్ట్ర కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22వ తేదీ వరకు, చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట్రస్థాయి ధృవీకరణ ఆగస్టు 29న నిర్వహిస్తారు. తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్లో చేరేందుకు ఆగస్టు 22, 2026 చివరి తేదీ, రాష్ట్ర కౌన్సెలింగ్ చేరికకు ఆగస్టు 28, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.