loader

గత రెండురోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షం కురవడంతో జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు ఈ వంతెన ద్వారానే రాకపోకలు సాగుతుండేవి. విజయవాడలో శనివారం ఉదయం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON