loader

మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.1 శాతం ఈ ఉద్యోగాల కోతలో ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగం నుంచి ఎక్కువ మంది ఉంటారు. అలాగే నాలుగు గేమింగ్ స్టూడియోలు కూడా మైక్రోసాఫ్ట్ నుంచి విడిపోతాయి. మైక్రోసాఫ్ట్ తెలిపిన ప్రకారం, కంపెనీ పనితీరును కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ ఉద్యోగాల కోత జరుగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON