loader

తమిళనాడులోని ఎమ్మెల్యేలందరికీ ఉచితంగా కార్లు ఇస్తామని ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష డీఎంకే ఖండిస్తూ, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలెవరూ ఈ సౌకర్యాన్ని స్వీకరించబోరని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. ఒకవైపు రాష్ట్రం తీవ్ర అప్పుల ఊబిలో ఉందంటూనే, మరోవైపు ఎమ్మెల్యేల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి కార్లను పంపిణీ చేయడం ఏంటని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON