వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే పాటించడం చాలా సముచితం అని షర్మిలా ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై కంగనా స్పందించారు. ‘వందేమాతరం గీతాన్ని స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిగా అభివర్ణించడమే కాకుండా.. ఆ గీతాన్ని కేవలం ఒక మతపరమైన ఆచారంగా పరిగణించకూడదు’ అని కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తరచూ వార్తల్లో ఉంటున్నారు. కాక్రోచ్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు, రామ్‌దేవ్ బాబాతో తీవ్ర వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది