loader

రష్మిక ధరించిన ఈ చీర ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం, సంగీత వారసత్వానికి ప్రతీకగా దీన్ని అభివర్ణిస్తున్నారు. పట్టుచీరల్ని ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎంతో ఇష్టపడేవారట.రంగురంగుల కాంచీపురం పట్టుచీరల్లో ముస్తాబై సంగీత కచేరీల్లో పాల్గొనేవారామె. 1951లో చెన్నైలోని ఓ ఫ్యాషన్ స్టోర్ కి నీలి రంగు దారాన్ని తీసుకెళ్లి.. ఆ రంగులో చీరను నేయమని కోరారట. దీనివల్లే ఈ మిక్స్డ్ కలర్ రాయల్ బ్లూ షేడ్ కు ‘ఎంఎస్ బ్లూ’ అనే పేరు వచ్చిందట. ఇలా ఒక రంగుకు గాయని పేరు పెట్టడంతో ఈ కలర్ ప్రత్యేకంగా నిలిచిపోయింది. కాంతి పడితే విభిన్న రంగులు కలగలిసినట్లుగా కనిపిస్తుందీ రంగు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON