loader

ఆగస్టు 12, 2026న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం గ్రహణం రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై ఆగస్టు 13న తెల్లవారుజామున 4:25 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు. అందువల్ల భారత్‌లో సూతక కాలం వర్తించదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు. నాసా ప్రకారం గ్రహణం ప్రధానంగా గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్ ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON