తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో అకస్మాత్తుగా తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ
<span;>శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ , మరియు నంద్యాల జిల్లాల్లో ఈదురుగాలులు మరియు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ముప్పు ఉందని పేర్కొంది.

