loader

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ పూణేలో తమ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కూడా ఢిల్లీ సభను మించి యువత తరలివచ్చారు. అలాగే లడఖ్ పోరాట యోధుడు సోనం వాంగ్ చుక్ సహా పలువురు ప్రముఖులు కూడా తరలివచ్చి కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లక్నో, అమృత్ సర్, హైదరాబాద్, జైపూర్ లో సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON