loader

ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో రెండేళ్ల కాలంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ పైన సస్పెన్షన్ కొనసాగుతుండ గా .. ఈ రోజు ఆ సస్పెన్షన్ ఎత్తివేసారు. జెత్వానీ పై అక్రమ కేసు బనాయించి వేధించారంటూ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో నిందితులైన ఈ ఇద్దరిని 2024 సెప్టెంబర్ 15న ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON