జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న ఆందోళనకారులు పాస పోర్టులు రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. నిరసనలు తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుడు వార్తలు మరిన్ని ప్రచారంలోకి వస్తాయని, వాటిని నమ్మోద్దని కోరారు. పాస్ పోర్టులు రద్దు చేసే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.