అమెరికాలోని వెస్ట్రన్ అలాస్కాలో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక చార్టర్ విమానం కూలిపోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ మరణించినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఘటన కేప్ న్యూన్‌హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్