loader

అమరావతిలో అభివృద్ధి చూసి జగన్ కు భయం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావు. తన తాత, తండ్రి, బాబాయి మరణాలకు చంద్రబాబు కారణమని జగన్ అన్నారు. తాను చేసిన వ్యవహారాలన్నీ చంద్రబాబు చేసినట్టు జగన్ చెప్పారు. ఇలాంటి వ్యక్తులు పుడతారని ముందే గ్రహించి ‘అపరిచితుడు’ చిత్రం తీశారు. రెండేళ్లుగా ఊహించని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నందునే సంక్షేమం, అభివృద్ధిపై జగన్ మాట్లాడలేదని అన్నారు.మీ తాత హత్యలో ఉన్నవారిని మీ తండ్రి మిగల్చలేదు.బుల్డోజర్లతో ఇళ్లన్నీ కూల్చారు. అని అచ్చెన్నాయుడు అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON