loader

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. మంగళవారం తన నివాసంలో ప్రెస్మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలోజనసేన పార్టీ ఉంటోందని.. రాజకీయ క్షేత్రంలో నిలబడి తీరుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. ఇప్పుడిది నెట్టింట వైరల్ గా మారింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON