loader

లక్ష డాలర్లు చెల్లించి అమెరికా హెచ్-1బీ వీసా తీసుకునేందుకు 2026 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ముందుకొచ్చారని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ’ కార్యదర్శి మార్వేన్ ముల్లిన్ తెలిపారు. మొత్తంగా సుమారు 2.86 లక్షల హెచ్-1బీ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. లక్ష డాలర్లు చెల్లించే దరఖాస్తుదారులు పత్రాలు దాదాపు 15 రోజుల్లోనే ప్రాసెస్ అవుతాయని, ఇతర దరఖాస్తుల ప్రాసెసింగ్కు సుమారు 7.5 నెలల సమయం పడుతుందని చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON