loader

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో కంచర్ల గ్రామంలో ఉప సర్పంచ్ ఓ వివాహితను అక్రమ సంబంధం పెట్టుకోవాలని పలుమార్లు బెదిరించాడు. డబ్బులు, నగలు ఆశ చూపి వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటానని తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే టార్చర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. కేసు నమోదు చేసి ఉప సర్పంచ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON