loader
మాజీ మంత్రి అంటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదైంది. ఓ టీడీపీ నేత ఫిర్యాదుతో మంగళగిరి సీఐడీ ఆఫీస్ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని, అంబటి రాంబాబు మధ్య కొద్ది రోజులుగా తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పెమ్మసాని చేతికి పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు ఉన్న ఏఐ వీడియోను అంబటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ టీడీపీ నేత ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON