2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని ఆరోపించారు. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు… వారిలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. తన బృందం 5.21 లక్షల నకిలీ ఓటరు నమోదులను బయటపెట్టిందని అన్నారు. ఈ ఫోటోగ్రాఫ్ సీమా, స్వీటీ మరియు సరస్వతి వంటి వివిధ పేర్లతో ఓటర్ల జాబితాలో అనేకసార్లు కనిపించిందని అన్నారు. హర్యానాలోని 10 వేర్వేరు బూత్‌లలో ఈ ఫొటోతో 22 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.

