loader

మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ అందుకున్నారు. థాయ్‌లాండ్‌లో నాంథబురిలోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌‌లో జరిగిన ఈ తుది పోటీల్లో ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫాతిమా బాష్ సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో భారత్ నుంచి పాల్గొన్న మణిక విశ్వకర్మ టాప్ 30కు చేరారు. కానీ ఆమె టాప్ 12కు అర్హత సాధించలేక పోయారు. ఫస్ట్ రన్నర్ అప్: థాయ్‌లాండ్ – ప్రవీణార్ సింగ్, సెకెండ్ రన్నర్ అప్: వెనిజులా – స్టెఫానీ అబాలి

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON