loader

తమిళిగ వెట్రి కళగం పార్టీ (TVK party) ముఖ్యమంత్రి అభ్యర్థి గా ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం చెన్నై లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ‘టీవీకే స్పెషల్‌ జనరల్ కౌన్సిల్‌ మీటింగ్‌ ’ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. జాతీయస్థాయిలో  ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లకు తమిళనాడులో పెద్ద ప్రాధాన్యం లేదు. ఈ క్రమంలో విజయ్‌ సొంతంగా పార్టీ పెట్టి.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON