బ్రెజిల్‌లోని బీలమ్ సిటీలో జరుగుతున్న యూఎన్ కాప్30(UN COP30) సదస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో ప్రతినిధులు సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ పెవిలియన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సదస్సు కోసం ఏర్పాటు చేసిన బ్లూ జోన్లో ఈ ఘటన జరిగింది. సుమారు ఆరు గంటల వ్యవధి తర్వాత మళ్లీ స్టాల్స్‌ను ఓపెన్ చేశారు. 21 మందికి చికిత్స అందించినట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ

