ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వెనిజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో బహుమతిని స్వీకరించడానికి దేశం దాటి బయటకు వెళ్తే.. ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ప్రస్తుతం మరియా దేశంలో లేరని, ఇప్పటికే ఆమెపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి అభియోగాలు ఉన్నాయని.. అందుకే ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నట్లు అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ స్పష్టం చేశారు.

