ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించి, భారత్‌కు అనుకూలంగా వాణిజ్య సుంకాలను 18%కి తగ్గించినందుకు గాను ఎంపీలు ఆయనను ఘనంగా సన్మానించారు భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఈ శతాబ్దపు అతి పెద్ద ఈవెంట్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆ ఒప్పందం ప్రపంచ వేదికపై భారత్‌కు పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

