loader

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ శిబ్‌నగర్ పోలింగ్ బూత్‌ను సందర్శించినప్పుడు టీఎంసీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు.  కబీర్‌ను “బీజేపీ ఏజెంట్” అని ముద్రవేస్తూ నిరసనకారులు ఆందోళన చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నౌడాలోని శివనగర్ ప్రాథమిక పాఠశాల సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడగా, బాధితులు దీనికి కబీర్ పార్టీయే కారణమని ఆరోపిస్తున్నారు. .

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON